MindYourLogic

Detective Mehul Riddles in Telugu


Detective Mehul riddles in Telugu ప్రపంచానికి స్వాగతం! రోజువారీ రహస్యాలు, ప్రత్యేకమైన మలుపులు మరియు మనోహరమైన పరిష్కారాలతో నిండిన ప్రయాణాన్ని ప్రారంభించండి. 
Detective Mehul riddles in Telugu మిమ్మల్ని ఆకర్షించడానికి మరియు అసాధారణమైన అనుభవాన్ని అందించడానికి ఇక్కడ ఉన్నాయి. మా Detective Mehul riddles in Telugu ను చదవండి, మీ మనస్సును నిమగ్నం చేసుకోండి.
కాబట్టి మీరు ఈ Detective Mehul riddles in Telugu ను ఛాలెంజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా?


1.ఒక స్పేస్ షిప్ భూమి పై ల్యాండ్ ఐయింది. దాని నుండి మూడు ఎలియెన్స్ బైటకి వచ్చాయి.
మొదటి ఎలియాన్ జాక్స్ ఇంటిలోకి ప్రవేశించాడు.
రొండొ ఎలియాన్ మైఖేల్ ఇంటిలోకి ప్రవేశించాడు.
మూడవ ఎలియాన్ రోని ఇంటిలోకి ప్రవేశించాడు.

ఆ ముగురు ఎలియెన్స్ మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్లిపోయారు. ఈ ముగ్గురు లో ఒకరు ఎలియాన్ తో ఫోటో దిగడం మర్చిపోయి నకిలీ దానిని రూపొందించే ప్రయత్నం చేసారు.

ఈ కింద ఉన్న ఫోటో నీ చూసి మీరు చెప్పగలరా, ఎవరు నకిలీ ఫోటోని రూపొందిచడానికి ప్రయత్నించారు?

 


మైఖేల్  మరియు రోని యొక వాల్ క్లాక్ లో సమయ్ 2:10 AM మరియు 2:20 AM అయింది . రొండు ఒకటే మరియు మైఖేల్ గడియారం లో 9:00 AM అయింది. అది ఫేక్ ఫోటో.

 

2.ముగ్గురు కొత్త వ్యక్తులు ఆర్మీ లో జాయిన్ అయ్యారు. ఒక సారి హయ్యర్ ఆఫీసర్ నుండి కాల్ వచ్చింది మరియు చెపారు వారిలో ఒకరు శత్రువు.
ఆర్మీ ఆఫీస్ ముగ్గురిని ఇంటర్రోగేట్ చేసారు.
మొదటి వ్యక్తి చెప్తాడు నేను ఈ దేశపు పోరుడు ని మరియు ఫొటోస్ కూడా చూపిస్తాడు.
రెండవ వ్యక్తి చెప్తాడు నేను ఈ దేశపు పోరుడు ని మరియు నా భార్య కూడా ఈ దేశానికి చెందినది, మరియు ఫొటోస్ కూడా చూపిస్తాడు.
మూడవ వ్యక్తి చెప్తాడు నేను కూడా ఈ దేశానికి చెందినవాడిని మరియు నేను కూడా పెళ్లి చేసుకున్నాను. మరియు ఫొటోస్ కూడా చూపిస్తాడు.

ముగ్గురి ఫొటోస్ ని చూసిన తర్వాత శత్రువు దేశం యొక్క మనిషి ఎవరో ఆర్మీ ఆఫీసర్ అర్ధం చేసుకున్నారు.
ఎవరు అయి ఉంటారు మీరు ఉహించగలరా?


మూడవ వ్యక్తి చూపించిన ఫొటోస్ ని చూడండి, అని ఫొటోస్ ఓకే లొకేషన్ వి కేవలం బట్టలు మాత్రమే మారాయి.అన్నిటి లో బాక్గ్రౌండ్ కూడా సమె ఉంది . అది ఒక గొడ్డ అతను ఫొటోస్ ను ఎడిట్ చేసాడు.ఇది ఒక ఫోర్జరీ,ఆర్మీ ఆఫీసర్ అతనిని అరెస్ట్ చేసారు.

 

3.Dunphy Associates  చాల కాలంగా  Talk of the town లో ఉన్నారు, వారు  కరప్షన్ మరియు మనీ లేందెరింగ్ లో ఫేమస్. ఈ విషయం తెలుసుకుని మేహూల్ ఇన్వెస్టిగేషన్ కోసం అక్కడికి చేరుకుంటాడు.
అక్కడి మేనేజర్ అకౌంటెంట్ ను అక్కడి ముఖ్యమైన పేపర్స్ ను చూపించ మని చెప్తాడు.
అకౌంటెంట్ చెప్తుంది ఆ డాకుమెంట్స్ ని మేము చాల కాలంగా చూడ లేదు ,నాకు కుంచం సమయం కావాలి వాటిని వెతకడానికి.
కుంచం సేపు తర్వాత ఆ అకౌంటెంట్ ఒక ఫైల్ లో డాకుమెంట్స్ ను తీసుకు వచ్చింది, ఆమ్మే కింద పడడం తో డాకుమెంట్స్ మొత్తం కిండ పడిపోతాయి. 
ఆమె అంది లోని  ఒక పేపర్ని తీసి మేహూల్ కు ఇస్తుంది.

మేహూల్ ఆ పేపర్ ని చూసిన వెంటనే అది ఫేక్ అని తెలుసుకుంటాడు.
అంతః వెంటనే మేహూల్ ఆ నిర్యానికి ఎలా వచ్చాడో మీరు చెప్పగలరా?

 

ఆ పేపర్స్ నీ చూడండి మేహూల్ కి ఇచ్చిన పేపర్ పంచ్ చేసి లేదు మిగతా పేపర్స్ పంచ్ చేసి ఉన్నాయి , అందుకే అది ఇపుడే ప్రింట్ చేసిన పేపర్ అని మేహూల్ అర్ధం చేసుకున్నాడు.

 

4.రైలులో టికెట్ లేకుండా ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ఈ విషయాన్ని సరి చైయడానికి ట్.సి దోషీలను కోర్ట్ కో తీసుకు వెళ్లడానికి చాల శ్రద్ధగా పని చేస్తున్నారు.జాన్ రైలులో ప్రాణిస్తున్నాడు,T.C జాన్ ని టికెట్ చూపించ మని అంటాడు. ఐతే జాన్ అంటాడు నా ఎదురుగా ఉన్న వ్యక్తి కిటికీ చెరిచి ఉంచాడు గాలి కి నా టికెట్ ఎగిరిపోయింది.
T.C వెంటనే అర్ధం చేసుకుంటాడు జాన్ అబధం చెప్తున్నాడు అని, ఎలా ?
మీరు ఊహించగలరా ?


ఆన్సర్ కోసం Detective Mehul riddles in telugu MindYourLogic ని క్లిక్ చేసి వీడియోను చూడండి.


 

 

 


podupu kathalu in telugu

35-Telugu-Short-Stories-Fun-Riddles-for-Kids-Adults
Palak chhabriya 2026-04-03

35+ తెలుగు పొడుపు కథలు | పిల్లలు & పెద్దల కోసం సరదా రిడిల్స్

తెలుగు పొడుపు కథలు చదవాలనుకుంటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ ఆస్వాదించే 35+ సరదా తెలుగు పొడుపు కథలు...

60-telugu-riddles-with-answers-for-kids-and-adults-trendy
Palak Chhabriya 2026-03-31

60+Telugu Riddles with Answers for Kids and Adults – TRENDY

Discover the new collection of 60 +Telugu riddles with answers for kids and adults- TRENDY. From eas...

50-best-podupu-kathalu-riddles-2026-edition
Palak Chhabriya 18-03-2026

50+ Best Podupu Kathalu (Riddles) 2026 Edition

మీరు ఉత్తమ తెలుగు పొడుపు కథల కోసం చూస్తున్నారా? సమాధానాలతో కూడిన 50+ Best Podupu Kathalu 2026 Editio...

35-fun-telugu-riddles-for-everyone-podupu-kathalu
Palak Chhabriya 18-03-2026

35+ fun Telugu riddles for everyone | Podupu Kathalu

35+ fun Telugu riddles for everyone సమాధానాలతో చదవండి. పిల్లలు, విద్యా ర్థులు మరియు పెద్దలు అందరూ ఆస...

50-plus-telugu-riddles-img-1
Kanchan Balani 23-08-2024

50+ Telugu Riddles | MindYourLogic Riddles

Challenge your mind with these amazing Telugu Riddles . These riddles will sharpen your thinking ski...