MindYourLogic

20 Hard Podupu Kathalu with Answers


"సమాధానాలతో కూడిన 20 Hard Podupu Kathalu with Answers 'కి స్వాగతం! కొన్ని కఠినమైన తెలుగు పొడుపు కథలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉండండి. ఈ మెదడు టీజర్‌లు మీకు సవాలు విసురుతాయి మరియు మీ సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంచుతాయి.ఈ Hard Podupu Kathalu ను మనం కలిసి ఆనందిదం!"


మీరు సవాలుకు సిద్ధంగా ఉన్నారా?

 

1.తెల్లని పోలీసుకి ఎర్రని టోపీ ఏమిటి అది?

జ:- అగ్గిపుల్ల

 

2. బంగారు చెంబులో వెంటి గచకాయ ఏమిటి అది?

జ:- పనసగింజ

 

3. గుపెండుపిత,దానిపోట్టంత తీపి ఏమిటి అది?

జ:- బురే

 

4. సంతలని తిరుగుతాడు సమానంగా పంచుతాడు ఏమిటి అది?

జ:- త్రాసు

 

5. అరచేతిలో ఆదాం,ఆరు నెలల యుధం ఏమిటి అది?

జ:- గోరింటాకు

 

 

6. నల్లకుక్కకు నాలుగు చెవ్లులు ఏమిటి అది?

జ:- లవంగం

 

7. ఎర్రటిపండు మిద ఈగైనా వాలదు ఏమిటి అది?

జ:- నిప్పు

 

8. ఐదుగురిలో బుడోడు,పెళ్ళికి మాత్రం పేదోడు ఏమిటి అది?

జ:- చిటికినవేలు

 

9. పచ్హని బావికి రత్నాల ముగ్గు ఏమిటి అది?

జ:- విస్తరాకు

 

10. చెక్కని స్థంబం,చెయ్యని,కుండ ,పోయని నీళ్ళు,వెయ్యని సున్నం తియగానుండు?

జ:- కొబ్బరి బోండా

 

 

11. చూస్తే ఒకటి చేస్తే రెండు తలకు తోకకి ఒకటే టోపీ?

జ:- కలం

 

12. భుమతకి ముదుబిడ్డ,ఆకాశానికి జున్ను గడ్డ,

రాత్రివేళరాజరికం పగలు అయ్యితే పేదరికం?

జ:- చందమామ

 

13. తడిస్తే గుప్పెడు,ఎండితే బుదేడు?

జ:- దుది

 

14. బండకి కొడితే వెండి ఉడుతుంది?

జ:- కోబరికాయ

 

15. పాతాల మెడకు పది కుసలు ఉపితే ఉగుతయీ పికితే రావ్?

జ:- చేతివేలు

 

 

16. అనగనగ ఒక అప్ససర .పెరుమధ్యలో ఒక అక్షరం తీసేస్తే ఒక మేక?

జ:- మేనక

 

17. పలున్న్న బాలింత కాదు ,జడలు ఉన్న జడధారిని కాదు?

జ:- మర్రిచెట్టు

 

18. ఆకులేని అడవిలో జీవం లేని జంతు,జీవం ఉన్నా జంతువ వేటాడుతుంది?

జ:- దువ్వెన

 

19. నాగస్వరానికి లొంగని త్రాచు,నిప్పుంతిన్చాగానే ,తదేతుతూ లేస్తుంది?

జ:- చిచుబుడి

 

20. కుడితి తగదు ,మేతమేయదు గని ,కుండకు పాలు ఇస్తుంది?

జ:- తాడిచెట్టు

 

మీరు ఈ podupukathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని  నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupukathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి, podupukathalu: Top 20 Riddles in Telugu దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు!

 


podupu kathalu in telugu

35-Telugu-Short-Stories-Fun-Riddles-for-Kids-Adults
Palak chhabriya 2026-04-03

35+ తెలుగు పొడుపు కథలు | పిల్లలు & పెద్దల కోసం సరదా రిడిల్స్

తెలుగు పొడుపు కథలు చదవాలనుకుంటున్నారా? పిల్లలు, పెద్దలు అందరూ ఆస్వాదించే 35+ సరదా తెలుగు పొడుపు కథలు...

60-telugu-riddles-with-answers-for-kids-and-adults-trendy
Palak Chhabriya 2026-03-31

60+Telugu Riddles with Answers for Kids and Adults – TRENDY

Discover the new collection of 60 +Telugu riddles with answers for kids and adults- TRENDY. From eas...

50-best-podupu-kathalu-riddles-2026-edition
Palak Chhabriya 18-03-2026

50+ Best Podupu Kathalu (Riddles) 2026 Edition

మీరు ఉత్తమ తెలుగు పొడుపు కథల కోసం చూస్తున్నారా? సమాధానాలతో కూడిన 50+ Best Podupu Kathalu 2026 Editio...

35-fun-telugu-riddles-for-everyone-podupu-kathalu
Palak Chhabriya 18-03-2026

35+ fun Telugu riddles for everyone | Podupu Kathalu

35+ fun Telugu riddles for everyone సమాధానాలతో చదవండి. పిల్లలు, విద్యా ర్థులు మరియు పెద్దలు అందరూ ఆస...

50-plus-telugu-riddles-img-1
Kanchan Balani 23-08-2024

50+ Telugu Riddles | MindYourLogic Riddles

Challenge your mind with these amazing Telugu Riddles . These riddles will sharpen your thinking ski...