"సరదా సవాళ్లు ప్రపంచానికి స్వాగతం! 20 Easy Podupu Kathalu with Answers , మేము ప్రారంభకులకు అనువైన Telugu Podupu Kathalanu మీకు అందిస్తున్నాము. ఈ సులభమైన మరియు ఆకర్షణీయమైన పజిల్‌లు మీ మెదడుకు చక్కిలిగింతలు మరియు మీ ముఖంలో చిరునవ్వు తీసుకురావడానికి రూపొందించబడ్డాయి. ప్రారంభిద్దాం. అన్వేషణ మరియు ఆవిష్కరణ యొక్క ఈ వినోదభరితమైన Telugu Podupu Kathalu ప్రయాణం!"
1. కొస్తే తెగదు కొడితే పగలదు, ఏమిటి అది?
2. నలుగురు కర్రల మధ్య నల్లరాయి, ఏమిటి అది?
3. చేతికి దొరకనిది ,ముక్కుకు దొరుకుతుంది, ఏమిటి అది?
4. పళ్ళుఉన్న నోరు లేనిదీ, ఏమిటి అది?
5. సన్నని స్థంబం,
ఎక్కలేరు దిగాలేరు,
ఏమిటి అది?
6. ఆకుచికెడు ,కాయ మూరెడు, ఏమిటి అది?
7. చిటిపొట్టి చిన్నదానికి చిన్న కన్నమైన లేదు, ఏమిటి అది?
8. రాజా గారి తోటలో రోజా పులు చూసేవారు కానీ కోసే వాళ్ళు లేరు, ఏమిటి అది?
9. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు ,
కొమ్మ,కొమ్మకు ,కొట్టి పువ్లు, అన్ని పువ్లె రెండు కాయలు,
ఏమిటి అది?
జ: ఆకాశం,చుక్కలు చందురుడు,సూర్యుడు
10. దాని పువ్కు పూజకు రాదు,దాని ఆకు దోప్పకు రాదు దాని పండు అంటారు, ఏమిటి అది?
11. చూసింది ఇదరు కోసింది ఐదుగురు తినేది ముప్పేఇదరు, ఏమిటి అది?
12. రెండు కళ్ళు ఉన్నాయ్, కానీ మనిషి కాడు.
గాలిని బూజించి, మనిషిని మోసుకొని పోతారు.
ఏమిటి అది?
13. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగాపూసి మాయమైపోతుంది,
ఏమిటి అది?
14. చకచకగా పాయిఎవి రెండు గట్టేకి చూసేవి రెండు అంది పుచుకోనేవి రెండు ఆలకించేవి రెండు,
ఏమిటి అది?
15. వేలడంత ఉండదు గని మనం బయటకు వెళ్ళి అన్న ఇంట్లోకి రవళి అన్న అదే అవసరం,
ఏమిటి అది?
16. అమ్మ కడుపులో పడినను ,
అంత సుకణఉన్న ,
నిచె దెబ్బలు తిన్న ,
నిలువగా ఏందీ పాయిన ,
నిప్పుల గుండం తొక్కిన,
గుప్పెడు బూడిద తిన్నాను,
ఏమిటి అది?
17. సన్నని తొడిమ తొలగిస్తే ,
కమ్మని వెన్న ముద ,
అందరు ఇష్టంగా ఆరగిస్తారు,
ఏమిటి అది?
18. తనను థానే మింగి మాయం అవ్వతుంది,
ఏమిటి అది?
19. మీకు సొంతమైనది కానీ ..మీ కన్నా మీతోటి వారికి ఎక్కువ వాడుతారు,
ఏమిటి అది?
20. పాతాల మెడకు పది కుసలు ఉపితే ఉగుతయీ పికితే రావ్,
ఏమిటి అది?
మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి, 20 Viral Podupu kathalu with Answers దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.