"మా 20 old telugu riddles with answers సేకరణతో సాంప్రదాయ తెలుగు జ్ఞానం యొక్క మంత్రముగ్ధమైన ప్రపంచంలోకి అడుగు పెట్టండి, అన్ని podupu kathalu దాని చమత్కారమైన సమాధానంతో కూడి ఉంటుంది. ఈ old telugu riddles with answers మీ మేధస్సును సవాలు చేయడమే కాకుండా మన సాంస్కృతిక వారసత్వాన్ని కూడా అందిస్తాయి. మాతో చేరండి. తెలివి మరియు జ్ఞానం యొక్క ఈ సంతోషకరమైన ప్రయాణం లో!"
1.నన్నుతినడం కోసమే కొంటారు కానీ తినరు,
నేనే ఎవరిని ?
2. నేను పరుగుతూనే ఉంటాను కానీ తగిపోలేను,
నేను ఎవరు?
3. నీవు ఎంతో అవసరమని వేస్తారో అంతలోనే అవసరం లేదని తీసేసారు అలాంటిదానిని.
నేను ఎవరిని?
4. సెంచరీలు దాటి వయసు నాది,
ఆరోగ్యానికి అండగా ఉండే జాతి మాది,
శాంతికి చిహ్నమైన ఏడు దేశాల జాతీయ పథకం పై కనిపిస్తారు మేము,
ఏన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాను నేను ,
నేను ఎవరిని?
5. పగలేమో కటోర తపస్వి రాత్రి భయంకర రాక్షసి ,
నేను ఎవరిని?
6. అడవిలో పుటింది,
అడవిలో పెరిగింది,
మా ఇంటికి వొచింది ,
మహాలక్షిమీలాగుంది,
నేను ఎవరిని?
7. గదినిండా రత్నాలు గదికి తాళం,
నేను ఎవరిని?
8. ఓలంతా ముల్లు కడుపంత చేదు,
నేను ఎవర్ని?
9. తలువుల సందున మెరుపులా గిన్నె,
నేను ఎవర్ని?
10. ఎందరు ఎక్కిన వేరగాని మంచం,
నేను ఎవర్ని?
11. నిలబడితే నిలుస్తుంది కూర్చుంటే కూలబడ్తుంది,
నేను ఎవర్ని?
12. ఎర్రటి పండు మీద ఈగైనా వలదు,
నేను ఎవర్ని?
13. తెల్లకోటు తోడుకున ఎర్ర ముకు డోరా,
నేను ఎవర్ని?
14. నల్ల కుక్కకు నాలుగు చెవులు ,
నేను ఎవర్ని?
15. తనను తానే మింగి మాయమవుతుంది,
నేను ఎవర్ని?
16. అది మనకు మాతరమే సొంతమైంది ,
కానీ మన దాని ,
ఇతరులే వాడు ఉంటారు,
నేను ఎవర్ని?
17. నీటి లో ఉంటె ఎగిసి పడతాను,
నేలమీదికి రాగాన కూలబడతాను,
నేను ఎవర్ని?
18. వెలుతురూ ఉన్నపుడే కన్పిస్తాను,
చీకటి లో కన్పియాను,
నేను ఎవర్ని?
19. నను మీరు కొలవగణాలరు,
న గురించి మాట్లాడ గలరు,
నను బట్టే మీరు ఎం చేయాలో నిర్ణయించుకుంటారు,
కానీ నను తాకలేరు ఆపలేరు,
నేను ఎవర్ని?
20. అడుగులు ఉంటాయి కకానీ కాలు లేవు ,
పొడవుగా ఉంటాను కానీ నడవలేను,
నేను ఎవర్ని?
మీరు ఈ Podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: Test Your IQ with 20 Telugu Podupu Kathalu దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.