Most Viral Podupu kathalu with Answers
20 Most Viral Podupu kathalu with Answers చమత్కార ప్రపంచంలోకి అడుగు పెట్టండి! సమాధానాలతో అత్యంత వైరల్ అయిన పొడుపు కథలు లో, ఇంటర్నెట్‌లో తుఫానుగా మారిన Telugu Podupu Kathalaసేకరణను మేము అందిస్తున్నాము. మీ మనస్సును సవాలు చేసుకోండి, తెలుగు భాష యొక్క రహస్యాలను ఛేదించండి మరియు ఈ ప్రసిద్ధ మరియు ఆకర్షణీయమైన Most Viral Podupu Kathala ను కలిసి పరిష్కరించడంలో ఆనందించండి!"
మీరు సవాలుకు సిద్ధంగా ఉన్నారా?
1. కొస్తే తెగదు కొడితే పగలదు,
ఏమిటి అది?
జ: నిడ
2. నలుగురు కర్రల మధ్య నల్లరాయి,
ఏమిటి అది?
జ: పలక
3. చేతికి దొరకనిది,
ముక్కుకు దొరుకుతుంది,
ఏమిటి అది?
జ: వాసనా
4. పళ్ళుఉన్న నోరు లేనిదీ,
ఏమిటి అది?
జ: రంపం
5. సన్నని స్థంబం,
ఎక్కలేరు దిగాలేరు,
ఏమిటి అది?
జ: సూది
6. ఆకుచికెడు,
కాయ మూరెడు,
ఏమిటి అది?
జ: మునగకాయ
7. చిటిపొట్టి చిన్నదానికి చిన్న కన్నమైన లేదు,
ఏమిటి అది?
జ: గుడు
8. రాజా గారి తోటలో రోజా పులు చూసేవారు కానీ కోసే వాళ్ళు లేరు,
ఏమిటి అది?
జ: నక్షత్రాలు
9. అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు,
కొమ్మ,కొమ్మకు,కొట్టి పువ్లు,అన్ని పువ్లె రెండు కాయలు,
ఏమిటి అది?
జ: ఆకాశం,చుక్కలు చందురుడు,సూర్యుడు
10. దాని పువ్కు పూజకు రాదు,
దాని ఆకు దోప్పకు రాదు దాని పండు అంటారు,
ఏమిటి అది?
జ: చింతపండు
11. చూసింది ఇదరు,
కోసింది ఐదుగురు,
తినేది ముప్పేఇదరు,
ఏమిటి అది?
జ: కళ్ళు, వెళ్ళు, పళ్ళు
12. రెండు కళ్ళు ఉన్నాయ్,
కానీ మనిషి కాడు.గాలిని బూజించి,
మనిషిని మోసుకొని పోతారు,
ఏమిటి అది?
జ: సైకులు
13. తెల్లని సువాసనల మొగ్గ ఎర్రగాపూసి మాయమైపోతుంది,
ఏమిటి అది?
జ: కర్పూరం
14. చకచకగా పాయిఎవి రెండు గట్టేకి చూసేవి రెండు అంది పుచుకోనేవి రెండు ఆలకించేవి రెండు,
ఏమిటి అది?
జ: కళ్ళు,చేతులు,చెవులు
15. వేలడంత ఉండదు గని మనం బయటకు వెళ్ళి అన్న ఇంట్లోకి రవళి అన్న అదే అవసరం,
ఏమిటి అది?
జ: తలం చెవి
16. అమ్మ కడుపులో పడినను,
అంత సుకణఉన్న,
నిచె దెబ్బలు తిన్న,
నిలువగా ఏందీ పాయిన,
నిప్పుల గుండం తొక్కిన,
గుప్పెడు బూడిద తిన్నాను,
ఏమిటి అది?
జ: పిడక
17. సన్నని తొడిమ తొలగిస్తే,
కమ్మని వెన్న ముద,
అందరు ఇష్టంగా ఆరగిస్తారు,
ఏమిటి అది?
జ: అరటిపండు
18. తనను థానే మింగి మాయం అవ్వతుంది,
ఏమిటి అది?
జ: క్రోవ్వోతి.
19. మీకు సొంతమైనది కానీ ..మీ కన్నా మీతోటి వారికి ఎక్కువ వాడుతారు,
ఏమిటి అది?
జ: మీ పేరు
20. పాతాల మెడకు పది కుసలు ఉపితే ఉగుతయీ పికితే రావ్,
ఏమిటి అది?
జ: చేతివేలు