20 Interesting Podupu Kathalu with Answers
సమాధానాలతో 20 Interesting Podupu Kathalu with Answers కు స్వాగతం ! మీ మెదడును నిమగ్నం చేయడానికి మరియు భాష యొక్క గొప్పతనాన్ని జరుపుకోవడానికి రూపొందించిన Telugu Podupu Kathalu ప్రపంచంలోకి ప్రవేశించండి. మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి సమాధానాలతో ఈ 20 ఆసక్తికరమైన 20 Interesting Podupu Kathalu with Answers ను డీకోడ్ చేయండి!
1.మీకు సొంతమైనది కానీ,
మీ కన్నా మీతోటి వారికి ఎక్కువ వాడుతారు,
ఏమిటి అది?
జ: మీ పేరు
2.మొదట చెప్పాన,
నడుమ పూలన కొసన కమ్మనా,
ఏమిటి అది?
జ: పాలు ,పెరుగు, నెయ్యి
3.తల లేదు గని గొడుగు ఉంది పాము లేదు కానీ పుట్ట ఉంది,
ఏమిటి అది?
జ: పుట్ట గొడుగు
4.ప్రపంచమ మొత్తం తిరిగేది,
అన్నింటి కన్నా వేగమైనది,
ఏమిటి అది?
జ: మనసు
5.నిప్పు నన్ని కాల్చలేదు,
నిరు నన్ని తడపలేదు,
సుర్రుడుతోవస్తాను సురుదితో పోతాను,
ఏమిటి అది?
జ: నిడ
6.విథానం లేకుండా మోలిచేది,
ఏమిటి అది?
జ: గడం
7.చెక్కగా పెట్టడానికి విలుఅవ్తుంది గని తీయడానికి పోతే చెదిరి పోతుంది,
ఏమిటి అది?
జ: ముగ్గు
8.అన్నదమ్ములు ఇదరు,
ఒకరు ఎంత దురం పోతే రెండో వాడు అంతేదురం పోతారు,
ఏమిటి అది?
జ: కళ్ళు
9.కీచు కీచు పిట్ట నేలకేసి కొట్ట,
ఏమిటి అది?
జ: చిమిడి
10.పిల్ల చిన్నదైన కట్టేది చీరలు ఎక్కువ,
ఏమిటి అది?
జ: ఉల్లిపాయ
12.ముక్కు మీదకు ఎక్కు,
ముందుర చెవ్లు నొక్కు,
తక్కు నిక్కుల సోకు జరిందింటే పుట్టకు,
ఏమిటి అది?
జ: కళ్ళజోడు
13.కరుకని కారు మహాకరు,
ఏమిటి అది?
జ: పూకరు
14.ముఠా తెలిస్తే ముత్యాల స్వరాలు,
ఏమిటి అది?
జ: పళ్ళు
15.తెల్లని పొలం లో నల్లని వితనలు చేతో చెల్లడం నోటితో వేరుకోవడం,
ఏమిటి అది?
జ: పుస్తకం
16.మొగ్గము లేనిదీ బొట్టు పెట్టుకొన్నది,
ఏమిటి అది?
జ: గడప
17.వంక్కలు ఎన్ని ఉన్న పరుగులు తీసేది,
ఏమిటి అది?
జ: నది
18.వెయ్యి కాళ్ళ గల దేవడుకి చుపెలేదు,
ఏమిటి అది?
జ: మంచం
19.ఎంత ధనం చేసిన తరగనిది ,అంతకంత పెరిగేది,
ఏమిటి అది?
జ: విద్య
20.గది నిడ రత్నాలు గదికి తాళం,
ఏమిటి అది?
జ: దానిమ్మపండు
మీరు ఈ podupu kathalu ను పరిష్కరించడంలో చాలా ఆనందం పొంది ఉంటారు అని నేను ఆశిస్తున్నాను, మీరు మరిన్ని podupu kathalu ను పరిష్కరించాలనుకుంటే, ఈ పోస్ట్‌ను పరిష్కరించండి,Podupu Kathalu: 20 Telugu Podupu Kathalu with Answers for Kids! దీన్ని పరిష్కరించడంలో కూడా మీరు అంతే ఆనందాన్ని పొందుతారు.